ప్రొక్టర్ట్ సాఫ్ట్‌వేర్‌తో జేఎన్టీయూ పరీక్షలు
- వెబ్‌సైట్లేవీ ఓపెన్‌కావు! & కీబోర్డు, మౌస్ మాత్రమే పనిచేస్తాయి
- వెబ్‌క్యామ్ నిఘాలో విద్యార్థులు, పక్కచూపులు చూస్తే డిబార్
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ ): జేఎన్టీయూ పరిధిలో తొలిసారి ప్రొక్టర్ట్ ఎగ్జామ్ సాఫ్ట్‌వేర్ సాయంతో పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు ఈ సాప్ట్‌వేర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. జేఎన్టీయూ. పరిధిలోని బీటెక్
బీఫార్మసీ విద్యార్థులకు జూన్ 14 నుంచి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బీటెక్‌లో మూడు సబ్జెక్టులు, ఫార్మసీలో 5 సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగాల్సి ఉండటంతో వీలైనంత త్వరగా వాటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రక్రియ ఇలా :
- వరీక్షరాసే విద్యాద్ధులు తొలుత ప్రొక్టర్ట్ ఎగ్జామ్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
- విద్యార్థి ఐడీ వెరిఫికేషన్ వూర్తయిన తర్వాల పరీక్షకు అనుమతిస్తారు.
- నిజంగా విద్యాద్ధలే పరీక్ష రాస్తున్నారా? లేకమధ్యలో ఇతరులెవలైనా చేరారా అని తేల్చేందుకు ఫేస్ 'రక్షుజేషన్ టెక్నాలజీని వాడతారు.
- వరీక్షరాసేందుకు ఎద్యార్థి ఉపయోగించే కంవ్యూటర్‌ను నర్వార్‌తో అనునంధానం చేయగానే ఆ కంవ్యూటర్‌లో మిగతా వెబ్‌వైట్లేవీ ఓపెన్ కావు. కేవలం కీబోర్డు, మాస్ మాత్రమే వనిచేస్తాయి.
- విద్యార్థి పక్క చూపులు చూనినాాకావీయింగ్‌కు ప్రయత్నించినా సాఫ్ట్‌వేర్ హెచ్చరికలు జారీచేన్తుంది. దీంతో ఆ ఎద్యాద్ధలను డిబార్ చేస్తారు.
- వరీక్షరాసేవారు వూర్తిగా వెబ్‌క్యామ్ నిఘాలో ఉంటారు. వారిని ఇన్విజిలేటర్లు వర్యవేక్షిన్తుంటారు.
- కావాలని బీట్ చేసేందుకు ప్రయత్నించిన్నా, వేరే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేనినా నదరు విద్యార్థిపై చర్యలు తీనుకుంటారు.
- ప్రతి 15 మంది విద్యార్ధులకు ఒక్కో ఇన్విజిలేటర్‌ను నియమిస్తారు. ఒకకాలేజీ ఎద్యార్ధులకు మరోకాలేజీ అధ్యావటేలను ఇన్విజిలేటర్లుగా నియమించి, వర్చవేక్షణ జరువుతారు.
Source : https://epapercdn.ntnews.com/NT/2021/05/28/DIS/5_10/a175864a_287705_8.jpg
source
https://results.universityupdates.in/2021/05/article-in-news-paper-regarding-jntuh-4.html